Athadu Movie Re release | సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం అతడు రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగష్టు 09న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Sri Jayabheri Art Productions | తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు మురళీమోహన్ తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు.