అనుమతి లేకుండా బదిలీలు పొందిన ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్)లకు వచ్చే నెల జీతాల చెల్లింపుపై ఫైనాన్స్ డిపార్టుమెంట్ నిషేధం విధించడంపై ఇరిగేషన్‌శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకం�