మూడు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి రూ.84 కోట్ల పెనాల్టీని డిమాండ్ చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీచేసింది.
ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆదాయం పన్ను (ఐటీ) అసెస్మెంట్కు సమయం వచ్చింది. వచ్చే నాలుగు నెలల్లో రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో ఐటీ కన్సల్టెంట్ల వద్ద హడావిడి సహజం. అయితే ఆదాయాలపై పూర్తి