ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లు మూడు కాంస్యాలతో మెరిశారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం మహిళల డబుల్స్ సెమీస్ పోరులో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ ద్వయం..
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ డబుల్స్‌లో భారత్ రెండు కాంస్యాలు చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో తొలిసారి టీమ్ ఈవెంట్లో పతకం పట్టి చరిత�