ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. దక్షిణా కొరియాలో జరుగుతున్న పోటీల్లో అనంత్‌జీత్ సింగ్, అంగద్ వీర్‌సింగ్, గురుజ్యోత్తో కూడిన భారత జట్టు.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం 33 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలు ముగసిసిన తర్వాత కొరియాలో అక్టోబర్ 22 నుంచి జరుగనున్న ఆ�