ఓ రాజ్యపు రాజు మానసిక అశాంతికి గురయ్యాడు. ‘అశ్వమేధ యాగం అయినా చేయవచ్చు కానీ మనసును జయించలేం’ అని విని ఉండటంతో ఆయన ఆందోళన మరింత ఎక్కువైంది. ఆయుర్వేద వైద్యం తీసుకుని ఆందోళన తగ్గించుకోవాలని భావించాడు రాజు.
భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు అధర్మానికి తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా, ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొ