Asaduddin Owaisi | దేశరాజధాని ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ (Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై (Delhi home) ఇటీవలే దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�