ఆడపిల్లల అరచేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడంటారు. మంచి మొగుడి సంగతేమో కానీ గోరింట మాత్రం ఎక్కడున్నా మేలు చేస్తుందన్నది నిజం. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. గోరింట చెట్టులో రెండు రకా�
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది. అలంకరణలో భాగమని భావించినా, దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. గోరింటాకు మహిళల చేతులకూ, పాదాలకూ అందాన్ని రెట్టింపు చేస్�