PM Modi | ఆసియా దేశాలు ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఈ ఆసియాన్ సమావేశం మలేషియాలో జరుగుతండగా.. ఆ దేశ ప్రధా�
PM Modi | మలేసియా (Malaysia)లో ఈ నెల ఆసియాన్ సదస్సు (ASEAN summit) జరగనున్న విషయం తెలిసిందే. కౌలాలంపూర్లో అక్టోబరు 26 నుంచి 28 వరకు జరగనున్న ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరుకావడం లేదు.