ధనుష్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మాతలు. ఈ నెల 12న తమిళనాట విడుదలైన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది.
Dhanush | 1930 నుంచి 1940 మధ్య కాలంలో జరిగిన కథాంశంతో జాతీయ ఉత్తమనటుడు ధనుష్ నటిస్తున్న పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్' అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. టి.శరవణన్, సాయిసిద్ధార్థ్ నిర్మాతలు.