క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ సహకారంతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్రావు తెలిపారు.
భారత హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఏఐ) ప్రధాన కార్యదర్శిగా అర్సనపల్లి జగన్మోహన్రావు ఎంపికయ్యారు. జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్యపై ఏడాదికి పైగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరతీసిన జగన్మోహన్రావు..ఆసియా, అంత�