Bollaram | సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ యూనిట్ ఆయుధ విభాగంలో నాలుగు ఏకే-47 తుపాకులు సహా కొన్ని ఆయుధాలు మాయమైనట్లు సమాచారం. ఘటనపై ఆర్మీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జెన్ జీ ఉద్యమం ధాటికి మరో దేశాధినేత గద్దె దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మడగాస్కర్లో యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి, ప్రెసిడెంట్ ఆండ్రీ రజోలినా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.