e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Tags Army Officials

Tag: Army Officials

Taliban: తాలిబ‌న్ల చేతుల్లో అమెరికా ఆయుధాలు.. ఇండియాకు ముప్పే: ఆర్మీ అధికారులు

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో అక్క‌డి ఆర్మీని జ‌యించి వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న అమెరికా ఆయుధాల‌ను సొంతం చేసుకున్నారు తాలిబ‌న్లు( Taliban ). వీటి వ‌ల్ల ఇండియాకు ముప్పే అంటున్నారు ఆర్మీలోని సీనియ‌ర్ అధికారులు. ఆ ఆయుధాల‌తో మొద‌ట పాకిస్థాన్‌లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించే తాలిబ‌న్లు.. త‌ర్వాత ఇండియాలోకి వాటిని అక్ర‌మంగా తీసుకువ‌చ్చే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని ఆ అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
Namasthe Telangana