సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు.
దేశ మిలిటరీ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు క్లాస్మేట్స్ ఆర్మీ, నేవీ అధిపతులు అయ్యారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి 1970లో మధ్యప్రదేశ్లోని రేవా�