‘తల్లీ కొడుకుల ఎమోషన్‌తో కూడుకున్న ఈ కథ మహిళలకు బాగా కనెక్టయ్యింది. ఈ సినిమాపై కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటివారు తమ మైండ్‌సెట్‌ని మార్చుకోండి. సినిమాను దీవించండి. స్పాయిల్ చేయకం�
‘ఇది పూర్తిగా కల్యాణ్‌రామ్ కోసమే తయారు చేయించుకున్న కథ. తల్లి పాత్ర కథలో కీలకం. ఆ పాత్రను విజయశాంతిగారితో చేయించాలని ముందే ఫిక్సయ్యాం. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ ఇది