: త్వరలో రామప్ప ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి అన్నారు. మంగళవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
ఫణిగిరి బౌద్ధ క్షేత్రం 2వేల సంవత్సరాల చరిత్ర కలిగినదని, దానిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఆర్కియాలజీ పురావస్తు వారసత్వ శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి అన్నార�