Arattai App | ఇప్పుడు మెసేజ్‌లు చేయాలన్నా.. ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా అందరూ వాడుతున్న యాప్ వాట్సాప్. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్‌నకు పోటీగా ఒక యాప్ విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంటుంది. అదే 'అరట్టై యాప్'.
వాట్సాప్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ దేశీయంగా అభివృద్ధి చేసిన ఒక నూతన మెసేజింగ్ యాప్ వచ్చేసింది. దీని పేరు ‘అరైట్టె’. తమిళంలో అరైట్టె అంటే కబుర్లు అని అర్థం. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ