పోటిసుడు. కండలు తిరిగిన శరీరంతో, కోర మీసంతో, కోడెనాగులా మిసమిసలాడే 20 ఏళ్ల నవ యువకుడు. కుసుమ శ్రేష్ఠి అంతఃపురంలోని జయసేనుని సేవకుడు. ఇప్పుడిప్పుడే అతనికి శరీరం మీద శ్రద్ధ పెరుగుతున్నది. అలసుద్దిని చూసినప్�
నెమ్మదిగా కళ్లు తెరిచినాడు కువిందుడు. తల దిమ్మెక్కినట్లుగా ఉంది. కొంచెం ప్రయత్నం మీద తనచుట్టూ పరికించి చూడగలిగినాడు. తాతా! కువిందు తాతా!” ఆత్మీయంగా పలకరించినాడు వామదేవుడు. వామదేవుని గుర్తించినాడు కువిం�