హైదరాబాద్, జూలై:నాలుగేండ్లలో 1800 యాప్ లను గూగుల్ తొలగించింది. ఇటీవల కాలంలో జోకర్ యాప్ ల ద్వారా మాల్వేర్ ఫోన్లలో చొరబడి, డ్యామేజ్ చేస్తున్నది. వ్యక్తిగత సమాచారం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని రకాల సమాచార�
మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారా? కొత్త కొత్త యాప్లు ట్రై చేయడం మీకు అలవాటా? అయితే జాగ్రత్త !! ఈ 8 యాప్లు మీ మొబైల్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి.