Google Play Store | యాప్‌లపై టెక్ దిగ్గజం గూగుల్ కొరడా ఝుళిపించింది. ప్లే స్టోర్ నుంచి గూగుల్ 77 ప్రమాదకరమైన యాప్‌లను తొలగించింది. ఆయా యాప్‌లన్నీ వినియోగదారుల భద్రత, గోప్యతకు ముప్పుగా మారడంతో చర్యలు తీసుకున్నది.
eSIM | కేంద్రం ఆదేశాల మేరకు గూగుల్, ఆపిల్ కంపెనీలు యాప్‌స్టోర్ నుంచి రెండు మొబైల్ యాప్‌లను డిలీట్ చేశాయి. ఎయిర్అలో (Airalo) హోలాఫ్లయ్ (Holafly) యాప్‌లు ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ�