Apple - Warren Buffett | గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ గైడ్ వారెన్ బఫెట్ సారధ్యంలోని బెర్క్ షైర్ హాత్ వే సంస్థ.. గ్లోబల్ టెక్ జెయింట్ ఆపిల్’లో దాదాపు సగం వాటాను విక్రయించింది.
శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. చిప్‌ల కొరత వల్ల ఐఫోన్13 ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తలతో ఆ కంపెనీ షేర్లు డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి