Goa results | గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లీడ్లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
పనాజీ: వచ్చే ఏడాది జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఆ ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని మొ�