Homebound Movie | బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’(Homebound). ఈ సినిమాకు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించగా.. కరణ్ జోహార్ నిర్మించాడు.
Ibrahim Ali Khan | మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కాజోల్, సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం సర్జమీన్ (Sarzameen).