e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Tags Apologizes

Tag: Apologizes

రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి : మంత్రి సత్యవతి

రాష్ట్ర బీజేపీ నేతలు | కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు. ఏడాది కాలంగా వీటిని సమర్థిస్తూ మాట్లాడిన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.

బీసీలకు ఈటల క్షమాపణ చెప్పాలి : ఎల్‌ రమణ

బీసీలకు ఈటల క్షమాపణ చెప్పాలి | ఈటల రాజేందర్‌ బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.