Festival Discount | దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (APCO) బంపరాఫర్ ప్రకటించింది. చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
అమరావతి: వినూత్న మార్కెటింగ్ వ్యూహాలతో చేనేత పరిశ్రమ ఉన్నతికి విశేష కృషి చేస్తున్న ఆప్కో పనితీరు ప్రశంసనీయమని రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు, చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. జాతీయ స్ధాయి�