హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో (Rajendranagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. డెయిరీఫామ్ (Dairy farm) చౌరస్తా సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో (Apartment cellar) మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద