తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది.,
తమ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులకు ద్వంద్వ వైఖరి లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, చంద్రబాబు చూపినట్లు ప్రాజెక్టులపై రోజుకో వైఖరి...
మంత్రి వేముల | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం వివరణ