అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కన్వెన్షన్లోఎ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెవిలియన్ ప్రారంభమైంది. 17 వ ఆటా మహాసభలు వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.
అమరావతి: విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్పో లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రతి అంశంలో ప్రత్యేక కనబరచే విధంగా చర్యలు చేప�