ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తన కాళ్లు మొక్కొద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోరారు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరిస్తే తాను కూడా వారి కాళ్లకు నమస్కరించాల్సి ఉం టుందని పేర్కొన్నారు.
కొన్నేండ్ల కిందట నేను ‘యుగానికొక్కడు’ అన్న వ్యాసంలో నారా చంద్రబాబు నాయుడిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడితో పోల్చి వారి లాగా ఆయన కూడా ఎటువంటి అవతార పురుషుడో వివరంగా రాశాను. కానీ, బాబు గారు ఈ మధ్య మాట్లాడిన మా�