నాలుగు నెలల క్రితం మా పెద్దమ్మకు గర్భ సంచిలో గడ్డలు వచ్చాయని డాక్టర్లు చెప్పారు. అవి పెద్దవిగా ఉన్నాయని, సర్జరీ చేయాలని అన్నారు. అసలు గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి? అలా వస్తే పిల్లలు పుట్టడం సాధ్యమేనా
మెదడు.. చుట్టూ పుర్రెతో కప్పబడి ఉంటుంది. కాబట్టి, ప్రమాదకరం కాని గడ్డ ఉన్నా అధికమైన ఒత్తిడితో ఇతర సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువ. తొలిదశలో సాధారణ సమస్యలాగా కన్పించే క్యాన్సర్ తీవ్రమయ్యే కొద్దీ దగ్గు, తలనొ