ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనాన్ని నిలిపిన కేసులో ముంబై పోలీసు సచిన్ వాజేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ పోలీసులు స్పెషల్ కోర్టుకు ఛా�
సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.