సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జోడాస్ ఎక్స్పోయిమ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో అనుమతి లేకుండా తయారు చేసిన యాంటీబయాటిక్స్ మందులను బుధవారం డ్రగ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానలో ఐదారు నెలలుగా మందులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. మూ డు జాతీయ రహదారులకు అతి సమీపంగా ఉన్న ఈ దవాఖానలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ మందుల సరఫరా మాత్రం సక్రమంగా లేదు.