Death toll | పొరుగు దేశం నేపాల్ (Nepal) లో అవినీతి (Curruption) కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతుల సంఖ్య (Death toll) 51కి పెరిగింది. వారిలో 30 మంది బుల్లెట్ గాయాల (Bullet wounds) తో మరణించిన వారు ఉన్నారు. మిగతా 21 మంది మంటలు అంటుకుని, ఇతర గాయా