కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
ఉమ్మడి పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా ఉండేది. పొద్దున పేపర్ తెరిస్తే నేతన్నల ఆత్మహత్యల వార్తలే కనిపించేవి. ప్రభుత్వాల పట్టింపు లేక చేనేతల జీవితాలు ఛిద్రమైపోయాయి. బొంబాయి, భీవండి వంటి ప్రాంతాలకు నేత కుటు�