గ్రేటర్లోని కొన్ని ప్రదేశాలల్లో ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అన్నపూర్ణ కేంద్రాలు పనిచేయడం లేదని, త్వరలోనే సాధ్యాసాధ్యాలను పరిశీలించి వినియోగంలోకి తీసుకువస్తామని జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఒక
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్న