Uttam Kumar Reddy | ఈ సంవత్సరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐలో మొదటి లిఫ్ట్ ఒకటో మోటర్ నుంచి పంపింగ్‌ను అధికారులు శుక్రవ