Golgappa Sandwich | గోల్గప్పా అంటే తెలుసు కదా. మన దగ్గర పానీపూరీ అంటారు. లేదా గప్‌చుప్ అంటారు. నార్త్‌లో వాటినే గోల్గప్పా అంటారు. గోల్గప్పా అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి
పానీపూరీ ఐస్‌క్రీమ్ తిన్నారా ఎప్పుడైనా | కొందరు నెటిజన్లు అయితే.. ఆ వీడియోపై పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో.. పానీపూరీ పేరును నాశనం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేశారు.