Lokesh Kanagaraj | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతుందని వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే.
Jana Nayagan | తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు అయిన 'దళపతి' విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Kalaimamani | స్టార్ నటి సాయి పల్లవి మరో అరుదైన ఘనతను అందుకుంది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే ‘కలైమామణి’ అవార్డును సాయి పల్లవి శనివారం అందుకుంది.