Rashmi Gautam | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తోంది.
Stray Dog Issue | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్ హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కాస్తా రేణు వ్యాఖ్యలతో వివాదంగా మా�