తెలంగాణ సాహిత్య ప్రస్థానం39 మాడపాటి హన్మంతరావు ‘ఆంధ్ర జనసంఘం’, ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మంచి వాదనా పటిమ కలవాడు. ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభలు జరపాలంటే నిజాం ప్రభ
‘ఆంధ్ర జనసంఘం’ పేరుతో మూడు సభలు నిర్వహించిన తర్వాత, 1930లో ‘ఆంధ్ర మహాసభ’ పేరుతో కార్యక్రమాలను విస్తరింపచేశారు. కానీ, నిజాం ప్రభుత్వం ఆజ్ఞానుసారం వర్తక సంఘాల సమస్యలు, రైతుల సమస్యలు, వెట్టిచాకిరి నిర్మూలన వి�