మృదువైన భాష. చూడచక్కని రూపం. తెలుగుదనం ఉట్టిపడే బొట్టు,కట్టు. తను మాట్లాడుతుంటే కృష్ణా, గోదారమ్మ కలిసి గలగలా పారుతున్నట్టు ఉంటుంది. కష్టాలు ఎదురైనా, వివాదాలు చుట్టుముట్టినా.. చిరునవ్వుతో ఎదిరించింది. చాలా
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ సోషల్ మీడియా ద్వారా సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తన గళం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ సామెతతో మీడియాపై మండి పడింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగుల�