Mahesh Babu Praises Anaganaga | అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం అనగనగా. ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించగా.. కాజల్ చౌదరి కథానాయికగా నటించింది.
‘ నా కెరీర్లో ‘మళ్లీ రావా’ తర్వాత అద్భుతమైన అనుభూతిని అందించిన కథ ‘అనగనగా’. దర్శకుడు సన్నీ, రచయిత దీప్తి ఎంతో చక్కగా సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాను అడివి శేషుకు చూపించాను. తాను చాలా ఎమోషనల్ అయ్యాడు