నోటితో విసిరి.. చేతులతో ఏరుకునేదేంటి?
సందేశం, వినోదం కలగలిపిన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అనగనగా’. సుమంత్ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. కాజల్ చౌదరి కథానాయిక. సన్నీ సంజయ్ దర్శకుడు.
సందేశం, వినోదం కలగలిపిన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అనగనగా’. సుమంత్ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. కాజల్ చౌదరి కథానాయిక. సన్నీ సంజయ్ దర్శకుడు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్లో సుమంత్ ఉపాధ్యాయుడిగా కనిపించారు.
పిల్లలకు పాఠాలు ఎలా చెబితే అర్థమవుతాయో వివరిస్తూ ఆయన కనిపించారు. ‘నోటితో విసిరి.. చేతులతో ఏరుకునేది ఏంటి?’ అంటూ సుమంత్ సంధించిన పొడుపుకథ టీజర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమాలో సుమంత్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారని, కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్ పాత్రలు కూడా అలరిస్తాయని, మనసుల్ని హత్తుకునే కథాంశంతో దర్శకుడు సినిమాను మలిచారని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్ పప్పుల, సంగీతం: చందు రవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

