ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ప్రైమ్ డే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
Amazon Prime Day | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఈ నెల 15న జరుగనున్నది. ఈ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, వన్ ప్లస్ నార్డ్ 3, ఐక్యూ నియో 7 ప్రో, మోటరోలా రేజర్ 40 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయి.