Amazon Prime Day | 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌డే
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ప్రైమ్ డే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
Amazon Prime Day | న్యూఢిల్లీ, జూలై 12: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ప్రైమ్ డే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల కార్డులపై బుకింగ్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ కిశోర్ తెలిపారు. అలాగే ఈసారి కొత్తగా 450 బ్రాండ్లకు చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

