Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. తాజాగా మరోసారి లే
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ (Amazon) సంస్థ.. తాజాగా మరో సారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.