Amazon Great Indian Festival Finale Days | అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్‌లో భాగంగా ఐక్యూ జడ్7 ప్రో 5జీ ఫోన్ రూ.27,999 నుంచి రూ.24,999లకు, ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.69,700 నుంచి రూ.50,749లకు, వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ రూ.28,999లకు లభిస్తుంది.
Amazon Great Indian Festival Finale Days | దీపావళి పండుగ నేపథ్యంలో ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్’ లో లాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది. లాప్టాప్లతోపాటు స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. స�