సాగునీరు విడుదల చేయాలని రైతులు ఆందోళన బాటపట్టారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇక్కడికి వచ్చి సాగునీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులపై అందిస్తున్న సన్న బియ్యం (Fine Rice) పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటే ఎక్కువగా ఉందని కృష్ణంపల్లి మాజీ ఉపసర్పంచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు.