కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తున్నదని, అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగే మారే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌ�
‘కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు.. గోదావరిలో వెయ్యి టీఎంసీలు ఇవ్వండి చాలు.. మిగిలిన ఎన్ని నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఆశామాషీగా అన్నది కాదని,