Thandel Movie | అక్కినేని అభిమానులకు షాకింగ్ న్యూస్.. నాగ చైతన్య తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
Thandel Pre release Event | అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్ (Thandel). ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుంది.